చంద్రబాబు మాట మేరకే కమిటీ నివేదిక

హైదరాబాద్) చంద్రబాబు మాటను తూ చ తప్పకుండా పాటిస్తూ
అసెంబ్లీ సభా హక్కుల కమిటీ నడుచుకొంటోంది. మహిళా ఎమ్మెల్యే రోజా మీద చర్యలు
తీసుకోవాలని కమిటీ సిఫార్సు చేసింది.

       మహిళా ఎమ్మెల్యే
రోజా ను ఏడాదిపాటు సస్పెన్షన్ చేయాలని సిఫార్సు చేసింది. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి
నాని ని కూడా సరైన చర్య తీసుకోవాలని సిఫార్సు చేసింది. దీని మీద అసెంబ్లీ ఎటువంటి
నిర్ణయం తీసుకొంటుందో చూడాలి.

 

Back to Top