మంత్రి వ్యాఖ్యలు దారుణం

ఉదయగిరి: ఎస్సీ ఎస్టీ వర్గాలను కించపరుస్తూ మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు దారుణమని స్థానిక వైయస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు గొల్లపల్లి తిరుపతి గురువారం ఒక ప్రకటనలో ఖండించారు. దళితులపట్ల చిన్నచూపు చూస్తూ ఇలాంటి అర్ధరహిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.

Back to Top