వచ్చేది వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వమే

ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు

రైల్వేకోడూరు: రాష్ట్రంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, మన సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయని రైల్వే
కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. బుధవారం నియోజకవర్గం చిట్వేలి
మండలం,
నగిరిపాడు
గ్రామంలోని వెంకటరాజుపల్లె,
వెంకటరాజుపల్లె
హరిజనవాడ,
అరుందతివాడ, చింతారెడ్డిపల్లె గ్రామాలలో గడప గడపకు వైయస్‌ఆర్‌
కాంగ్రెస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ కన్వీనర్‌ కొల్లం బ్రహ్మానంద
రెడ్డి,
జిల్లా ప్రధాన
కార్యదర్శి పంజం సుకుమార్‌ రెడ్డి, చిట్వేలి మండల కన్వీనర్‌ చెవ్వు శ్రీనివాసులు
రెడ్డి,
పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.   

 

Back to Top