ఐఏఎస్,ఐపీఎస్ లను టీడీపీ కార్యకర్తలుగా మార్చారు

అనంతపురం : ఆంధ్రప్రదేశ్లో అవినీతి పరాకాష్టకు చేరిందని వైయస్సార్సీపీ సీనియర్ నేత అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు.  టీడీపీ నేతలు ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. పంపకాల్లో తేడాలొస్తే కలెక్టర్ల సమక్షంలోనే పంచాయితీలు చేస్తున్నారని అనంత వెంకట్రామిరెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు ...ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను టీడీపీ కార్యకర్తల్లా మార్చారని ఆయన విమర్శించారు.

Back to Top