చర్చి ఆస్తులను కాపాడాలి

ఏపీ అసెంబ్లీ: రాష్ట్రంలోని చర్చి ఆస్తులను పరిరక్షించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సభలో కోరారు. బుధవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో కోటంరెడ్డి మాట్లాడుతూ.. గుంటూరులోని సీఏఎస్‌ చర్చి ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయని, వీటిపై 2.02.2017న తాను లేఖ రాసినట్లు చెప్పారు. చర్చి ఆస్తులు కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలని సభలో కోరారు. 

Back to Top