వైయ‌స్సార్ సీపీ కార్యకర్తకు కొండేటి పరామర్శ

ఆదుర్రు(మామిడికుదురు): ప‌్ర‌మాదానికి గురై గాయ‌ప‌డిన వైయ‌స్ఆర్ సీపీ కార్య‌క‌ర్త కుడుపూడి సాంబ‌య్య‌ను పి.గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ ఆ పార్టీ కోఆర్డినేట‌ర్ కొండేటి చిట్టిబాబు ప‌రామ‌ర్శించారు. సాంబ‌య్యను పరామర్శించి అతడి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. చిట్టిబాబుతో పాటు పార్టీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి జక్కంపూడి వాసు త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Back to Top