ఏలూరు) వివాదాలకుకేరాఫ్అడ్రస్గానిలిచినప్రభుత్వవిప్చింతమనేనిప్రభాకర్కుతుపాకీలైసెన్స్ఇప్పిస్తున్నారన్నవార్త పశ్చిమగోదావరిజిల్లాలోసంచలనంరేపుతోంది. రౌడీషీట్సహా 38 కేసుల్లోనిందితుడిగాఉన్నచింతమనేనిచేతిలోతుపాకీపెడుతున్నారంటేఉద్యోగులు, ముఖ్యంగామహిళాఉద్యోగులుఉలిక్కిపడుతున్నారు. మహిళాతహశీల్దార్వనజాక్షిమీదదాడిచేయించటంతోచింతమనేనిపేరురాష్ట్రవ్యాప్తంగామార్మోగిపోయింది. ఇసుకనుఅక్రమంగాతవ్వించిట్రాక్టర్లతోతరలిస్తుంటేరెవిన్యూఇన్స్పెక్టర్, ఇతరసిబ్బందిఅడ్డుకొన్నారు. అదితెలుసుకొనిఅక్కడకుచేరుకొన్నతహశీల్దార్వనజాక్షిఅక్రమరవాణానుఅడ్డుకొనేందుకుప్రయత్నిస్తే, ఆమెమీదపట్టపగలుదాడిచేయించిఇసుకలోకిఈడ్పించిదాడిచేయించారు. ఈఘటనతోతల్లడిల్లినవనజాక్షిఇక, తనకుఆత్మహత్యేగతిఅనిఅందరిముందూవాపోయారు. అయినప్పటికీచింతమనేనిమీదఈగవాలకుండాముఖ్యమంత్రిచంద్రబాబునాయుడుజాగ్రత్తగాచూసుకొన్నారు. సరికదా, క్యాంపుకార్యాలయానికిమహిళాఅధికారివనజాక్షినిపిలిపించిబెదిరించిపంపించేశారు. ఈపరిస్థితుల్లోచింతమనేనికితుపాకీలైసెన్స్ఇప్పించేందుకుఫైల్రెడీఅయిపోయింది. ప్రభుత్వపెద్దలనుంచిఒత్తిడికారణంగానో, మరేకారణంగానోపోలీసులుదీనికిఆమోదంతెలుపుతూసిఫార్స్చేసేశారు. ఆతర్వాతఫైల్నుఉన్నతాధికారులకుపంపించారు. ఈలోగాసాక్షిసహాదినపత్రికల్లోదీనిమీదవార్తలువచ్చాయి. దీంతోజిల్లాఅంతటాఈవిషయంహల్చల్చేస్తోంది. చింతమనేనికిలైసెన్సుడుతుపాకీఇస్తేఆయనఏరీతిలోచెలరేగుతాడోఅనిచర్చించుకొంటున్నారు. ముఖ్యంగామహిళాఉద్యోగుల్లోభయాందోళనలునెలకొన్నాయి. దీంతోప్రస్తుతానికిఈవిషయానికిబ్రేకులువేయాలనిఉన్నతాధికారులుభావిస్తున్నట్లుసమాచారం..!