చిన్న‌ప‌రెడ్డికి స‌తీవియోగం

తలుపుల: అనంత‌పురం జిల్లా క‌దిరి నియోజ‌క‌వ‌ర్గం త‌లుపుల మండల వైయ‌స్‌ఆర్ సీపీ సీనియర్‌ నాయకుడు టి.చిన్నపరెడ్డి సతీమణి టి. లక్ష్మిదేవి(65) అనారోగ్యానికి గురై సోమవారం రాత్రి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకొన్న వైయ‌స్‌ఆర్ సీపీ నాయకులు సీఈసీ సభ్యులు పూల శ్రీనువాసులరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వజ్రబాస్కర్‌రెడ్డి, కన్వినర్‌ శంకర, ఐ.సురేంద్రారెడ్డి, సంయుక్తకార్యదర్శి కుర్లిశివారెడ్డి, యూత్ కన్వినర్‌ ఉత్తారెడ్డి, రైతు సంఘం శివారెడ్డిలు పరామర్శించారు. సీనియర్‌ నాయకులు చిన్నపరెడ్డి కుమారులు ప్రసాద్‌రెడ్డి, రామక్రిష్ణారెడ్డిలను ఓదార్చారు.

Back to Top