చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి

ప్రజా సంకల్పయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు  వైయస్ జగన్ మోహన్ రెడ్డి  చిన్నారులకు పోలియో మందు వేశారు. పసిపిల్లల తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు పోలియో మందు వేయించాలని ఆయన సూచించారు.

Back to Top