ముఖ్యమంత్రికి మతిభ్రమించింది..పక్కకు తొలగించాలి

తూర్పుగోదావరిః కాకినాడ రూరల్ నడికుదురులో వైయస్సార్సీపీ జిల్లా ప్లీనరీ సమావేశానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సిటీ కోఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భారీ బైక్ ర్యాలీతో వెళ్లారు. చంద్రబాబు పాలనతో రాష్ట్ర పరువు పోయే పరిస్థితి ఏర్పడిందని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. గతంలో ఓ సారి వచ్చిరాని ఇంగ్లీష్ తో ఏపీ పరువు తీసిన చంద్రబాబు..ఇప్పుడు క్రీడాకారునికి నోబుల్ ప్రైజ్ ఇస్తానంటూ మరోసారి పరువు తీశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి మతిభ్రమించిందని పక్కకు తొలగించాలని డిమాండ్ చేశారు.

తాజా ఫోటోలు

Back to Top