సొంత రాష్ట్రంలో తప్పించుకొని పక్కరాష్ట్రంలో దొరికిన దొంగ చంద్రబాబు..!

చంద్రబాబులాంటి అవినీతి పరుడు రాష్ట్రంలో ఎవరూ లేరని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత రాష్ట్రంలో తప్పించుకొనిపోయి, పక్కరాష్ట్రంలో దొరికిన దొంగ అని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పరువు నిలువునా తీశారని, కేసు నుంచి బయటపడేందుకు ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టారని చెవిరెడ్డి ఫైరయ్యారు. ఎక్కడ అరెస్ట్ చేస్తారోనన్న భయంతో హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడిరాష్ట్రం అవకాశం ఉన్నా...విజయవాడకు పోదామంటున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top