‘గర్జన’లో ఆకట్టుకున్న చిన్నారి చేతన పాట

అనంతపురం: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా అనంతలో చేపట్టిన వంచనపై గర్జన దీక్షలో ఓ చిన్నారి తన పాటతో ఆకట్టుకుంది. వైయస్‌ జగన్‌ అంటే చిన్నారి చేతనకు ప్రాణం.. జననేతపై ఉన్న అభిమానంతో ప్రభుత్వం నిరంకుశ పాలనపై పాటపడి వినిపించింది. ‘ఏలేటోళ్లకు ఎక్కడ చూసిన పచ్చగ కనిపిస్తుందంటే.. పసుపు పచ్చ అని అందామా.. కామెర్ల రోగమని అందామా’ అంటూ తన పాటతో చంద్రబాబు పాలనను వివరించింది.
Back to Top