కాసేప‌ట్లో చేనేత‌ల‌తో ఆత్మీయ స‌మ్మేళ‌నం

సైదాపురం: కాసేపట్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలిచేడులో చేనేతలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. వెంకటగిరి నియోజకవర్గంలోని చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోనున్నారు. చేనేత రంగంపై వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని వైయస్‌ జగన్‌ ఎండగట్టనున్నారు. 

Back to Top