చంద్ర‌బాబుకి చెప్పు బ‌హుమానం

తిరుపతి:  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు  మీద రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఉన్న అభిప్రాయం మ‌హానాడు వేదిక‌గా వెల్ల‌డైంది. మ‌హానాడు స‌మావేశాల చివ‌రి రోజున బాబుకి చేదు అనుభవం ఎదురైంది. చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ మహిళ చెప్పు చూపించింది. చంద్రబాబు అన్నీ అబద్దాలు మాట్లాడుతున్నారంటూ ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఈ హఠాత్పరిణామంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు బిత్తరపోయారు.
Back to Top