కాకినాడ సిటీ సమన్వయకర్తగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి

తూర్పుగోదావరిః  వైయస్సార్సీపీ కాకినాడ సిటీ సమన్వయకర్తగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నియమితులయ్యారు. అధ్యక్షులు వైయస్ ఆదేశాల మేరకు చంద్రశేఖర్ రెడ్డిని సమన్వయకర్తగా నియమిస్తూ పార్టీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది.

తాజా ఫోటోలు

Back to Top