'రైతు భరోసా యాత్రతో సర్కార్ మైండ్ బ్లాంక్ అయింది'

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్రతో చంద్రబాబు సర్కార్ మైండ్ బ్లాంక్ అయిందని ఆ పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు
Back to Top