చంద్రబాబు ఓ గుంటనక్క

విజయవాడః మూడేళ్ల టీడీపీ  అసమర్థ పరిపాలనలో ప్రజలు ఏవిధంగా ఇబ్బందులు పడుతున్నారో వైయస్ జగన్ నంద్యాలలో సింహంలాగ గర్జిస్తే...గుంటనక్క చంద్రబాబు పెదవి విప్పకుండా చిత్తకార్తె కుక్కలను ఉసిగొల్పుతున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. అడ్డగోలుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఒక్క ఎమ్మెల్యే చేత కూడ రాజీనామా చేయించని అసమర్థ ముఖ్యమంత్రి బాబు అని విమర్శించారు.

Back to Top