పోల్, మనీ మేనేజ్ మెంట్ తోనే బాబు గెలుపు

హైదరాబాద్ః చంద్రబాబు డబ్బులు పంచిన నాయకులను అభినందించేందుకు సభ పెట్టి సన్మానించడంపై  వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. డబ్బులు వెదజల్లి తమదే గెలుపనుకోవడం అవివేకమన్నారు. ఉపఎన్నికలను సాధారణ ఎన్నికలతో పోల్చి చూడాల్సిన అవసరం లేదన్నారు. పోల్ మేనేజ్ మెంట్, మీడియా మేనేజ్ మెంట్ , మనీ మేనేజ్ మెంట్ ద్వారానే బాబు గెలిచారు తప్ప..ఇది ప్రజా విజయం కాదని అన్నారు.

తాజా ఫోటోలు

Back to Top