బాబు మాటలన్నీ అబద్ధాలే

అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయంపై ముఖ్యమంత్రి ప్రకటనను ప్రతిపక్షం అడ్డుకుంది. ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాటలన్నీ అబద్ధాలే అంటూ ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలిపారు. హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ పేరుతో మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన చట్టబద్ధ హామీని చంద్రబాబు తుంగలోకి తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top