చంద్రబాబు రుణమోసం

హైదరాబాద్ః రుణమాఫీ చేస్తానని నమ్మించి చంద్రబాబు రైతులను మోసం చేశారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మండిపడ్డారు. హామీల అమలులో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు.  బాబు రుణమాఫీ చేయని కారణంగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 

Back to Top