బాబు భూ కుంభకోణాలు

హైదరాబాద్ః రాష్ట్రంలో చంద్రబాబు విపరీతంగా భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని వైయస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఆఖరికి దేవుడి భూములను కూడ మింగేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దైవ కార్యక్రమాల పేరు చెప్పి దోపిడీకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. గోదావరి, కృష్ణా పుష్కరాల పేరుతో వేల కోట్లు మింగేశారన్నారు. సదావర్తి భూముల అడ్డగోలు వేలానికి బాధ్యత చంద్రబాబుదేనని దుయ్యబట్టారు.

Back to Top