నంద్యాలలో చంద్రబాబు అక్రమాలు

నెల్లూరుః నంద్యాల ఎన్నికల్లో టీడీపీ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని వైయస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మండిపడ్డారు. గెలుపు కోసం చంద్రబాబు ఎన్ని అక్రమాలకైనా పాల్పడతారని అన్నారు. ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి వైయస్సార్సీపీని గెలిపించాలని కోరారు.

Back to Top