చంద్రబాబు పత్రికాస్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు

అనంతపురంః  చంద్రబాబు పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.  టీడీపీ రాజధాని భూ దురాక్రమణపై వాస్తవాలను వెలికితీసిన సాక్షి ప్రతినిధులను బెదిరించడం దారుణమని అన్నారు. ఇక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై ఎల్లో మీడియా దుష్ర్పచారం చేయడం పట్ల  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీపై అనర్హత వేటు వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

To read this article in English:   http://goo.gl/dLYFjp 

Back to Top