బాబు పాలన రోజుకో అబద్ధం.. నిమిషానికో మోసం

హైదరాబాద్‌:

చంద్రబాబు ప్రభుత్వ పరిపాలన విధానం రోజుకో అబద్ధం.. నిమిషానికో మోసం అన్నట్లుగా తయారైందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పద్మజ విమర్శించారు. చివరకు గాంధీ జయంతిని కూడా విడిచిపెట్టకుండా అబద్ధాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. గాంధీ జయంతి నాడు లక్ష ఇళ్ల గృహప్రవేశాలంటూ ప్రజలను మోసం చేస్తున్నాడన్నారు.

తాజా ఫోటోలు

Back to Top