తెలుగునాట జ‌లియ‌న్ వాలాబాగ్ కాల్పుల‌కు 15 ఏళ్లు

హైద‌రాబాద్‌: తెలుగు జాతి చ‌రిత్ర‌లో జ‌లియ‌న్ వాలాబాగ్ ఘ‌ట‌న్ని త‌ల‌పించే ఘ‌ట‌న అంటే విద్యుత్ ఉద్య‌మం గుర్తుకొని వ‌స్తుంది. బ‌షీర్ బాగ్ కాల్పుల ఘ‌ట‌న‌కు 15 ఏళ్లు పూర్త‌య్యాయి. 

అది రైతుల్ని, సామాన్యుల్ని వేధిస్తూ చంద్ర‌బాబు సాగిస్తున్న రాక్ష‌స పాల‌న‌. రెండో సారి 1999 లో ఎన్నికైన చంద్ర‌బాబు ప‌ట్ట ప‌గ్గాలు లేకుండా వ్య‌వ‌హ‌రించారు. విద్యుత్ ఛార్జీల‌ను ఇష్టం వ‌చ్చిన‌ట్లు పెంచేయ‌టంతో రైతులు త‌ల్ల‌డిల్లిపోయారు.దీంతో అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి నాయ‌క‌త్వంలో ప్ర‌జ‌లంతా ఉద్య‌మించారు. వేల సంఖ్య‌లో జ‌నం హైద‌రాబాద్ చేరుకొన్నారు. ప్ర‌జాస్వామ్య యుతంగా ఆందోళన చేస్తున్న వారిపై చంద్ర‌బాబు కాల్పులు జ‌రిపించారు.  ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే క‌న్నుమూశారు. వంద‌ల మంది తీవ్రంగా గాయ ప‌డ్డారు. ఈ దుర్ఘ‌ట‌న చూసి చ‌లించిపోయిన దివంగ‌త వైఎస్సార్ త‌ర్వాత కాలంలో వ్య‌వ‌సాయానికి ఉచిత విద్యుత్ అందించాల‌ని నిర్ణ‌యించారు. ఈ ఘ‌ట‌న కు 15 ఏళ్లు నిండాయి. 

తాజా ఫోటోలు

Back to Top