చంద్రబాబు నీచుడని ఎన్టీఆరే చెప్పారు

హైదరాబాద్ః నంద్యాల ప్రజలు చంద్రబాబు చేస్తున్న అన్యాయాన్ని గమనస్తూనే ఉన్నారని...తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. 600 హామీలిచ్చి అందరినీ మోసం చేసిన చంద్రబాబు లాంటి వాడిని నంద్యాల ఓటర్లు జడ్జిస్థానంలో కూర్చొని ఊరి వేసినా తప్పులేదంటే... టీడీపీ నేతలు ఎగిరెగిరి పడడం విడ్డూరమన్నారు. చంద్రబాబు ఎంత నీచుడో పిల్లనిచ్చిన మామ ఎన్టీఆరే చెప్పారని రోజా గుర్తు చేశారు.

Back to Top