రాజధాని రైతుల పేరుతో సింగపూర్ కు తమ్ముళ్లు

అమరావతిః రాజధాని రైతుల పేరుతో టీడీపీ నేతలు, కార్యకర్తలను ప్రభుత్వం సింగపూర్‌ తీసుకెళ్లడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. రైతుల దగ్గర భూములకు సంబంధించిన పాస్‌బుక్‌లు మాత్రమే ఉంటాయని,  వారి వద్ద పాస్‌పోర్టులు ఉండవనే విషాయాన్ని సీఎం గ్రహించాలని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు.

తాజా ఫోటోలు

Back to Top