అవినీతికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు

ఏలూరు) చంద్రబాబు పరిపాలన అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని ప్రతిపక్ష
వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం
ఏలూరు లో ఆయన మీడియాతో మాట్లాడారు. అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ప్రచార
ఆర్భాటాల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. మోసపూరిత
వాగ్దానాలు ఇస్తూ నిత్యం చంద్రబాబు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్
కు ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు స్వార్థ రాజకీయాలే కారణమని     మేకా
శేషు బాబు విమర్శించారు.

 

Back to Top