చలో అసెంబ్లీకి బయలుదేరిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు

 
అమరావతి: ప్రత్యేక హోదా సాధన కోసం అఖిల పక్షాల ఆధ్వర్యంలో తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యాక్రమానికి వైయస్‌ఆర్‌సీపీ నేతలు తరలివెళ్లారు. పార్టీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, పైలా తదితరులు చలో అసెంబ్లీ ముట్టడికి వె రు. చలో అసెంబ్లీ నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టినా లెక్కచేయకుండా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ముందుకు కదిలారు.
 
Back to Top