ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్) వైెఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ కేంద్ర కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఇందులో సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రోజా, సజ్జల రామక్రిష్ణారెడ్డి, గిడ్డి ఈశ్వరి, కొల్లి నిర్మల తదితరులు పాల్గొన్నారు. 
Back to Top