ప్లీనరీ విజయవంతానికి పిలుపు

మర్రిపాడు : ఈనెల 24వ తేదీన ఆత్మకూరులో జరిగే నియోజకవర్గ వైయస్సార్‌సీపీ ప్లీనరీకి మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని ఆ పార్టీ మండల కన్వీనర్‌ గంగవరపు శ్రీనివాసులునాయుడు సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ప్లీనరీని విజయవంతం చేసేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు.

Back to Top