మీ తప్పులను ప్రశ్నించడమే తప్పా..?

హైదరాబాద్ః ఎన్నికల ముందు 600 వాగ్ధానాలు చేసిన చంద్రబాబు...అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కహామీని నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయాలని ప్రజల పక్షాన ప్రశ్నించిన ప్రతిపక్ష నేతపై...చంద్రబాబు తన తాబేదారులతో అమానవీయంగా దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆవేదన, ఆక్రోశం, కడుపుమంటను వైయస్ జగన్ తన మాటల్లో ప్రతిబింబిస్తే...తెలుగుదేశం నేతలు దాన్ని వక్రీకరించి మాట్లాడడం దారుణమన్నారు. 

Back to Top