ప్రశ్నిస్తే ఉలిక్కిపడుతున్న టిడిపి: బుగ్గన

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ప్రశ్నించగానే అధికార పక్షం టీడీపీ ఉలిక్కిపడుతోందని డోన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగంపై చర్చను ప్రారంభించిన ఆయన ఆంధ్రప్రదేశ్‌కు ఏర్పడిన లోటును ఎలా భర్తీ చేస్తారో, ఎవరూ భర్తీ చేస్తారనే దానిపై స్పష్టత లేదని అన్నారు.
Back to Top