బుగ్గన మాట్లాడుతుండగా మైక్ కట్..ఎమ్మెల్యేల నిరసన

అసెంబ్లీ స‌మావేశంలో బ‌డ్జెట్‌పై మాట్లాడుతున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గ‌న రాజేంధ్ర‌నాథ్‌రెడ్డి మైక్ క‌ట్ చేశారు. అంకెల గార‌డీతో మోసం చేస్తున్న ప్ర‌భుత్వాన్ని నిల‌దీసేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని ప్ర‌తిప‌క్ష స‌భ్యులు స్పీక‌ర్ పోడియం ముందు నిర‌స‌న‌కు దిగారు.  ప్ర‌జాసమ‌స్య‌ల‌పై మాట్లాడేందుకు ప్ర‌తిప‌క్షానికి స‌మ‌యం ఇవ్వాల‌ని నినాదాలు చేస్తున్నారు. 

Back to Top