నియంత ధోరణితో బడ్జెట్ కు ఆమోదం

హైదరాబాద్) అసెంబ్లీ లో తెలుగుదేశం ప్రభుత్వం నియంత ధోరణి ని బయట పెట్టుకొంది.
బడ్జెట్ కు మూజువాణి ఓటు తో ఆమోదం తెలిపింది. ద్రవ్య వినిమయ బిల్లు మీద ఓటింగ్
జరపాలని వైఎస్సార్సీపీ కోరింది. అయినప్పటికీ దొంగచాటుగా ప్రభుత్వం మూజువాణి ఓటు తో
నెగ్గించుకొని బయట పడింది. 

Back to Top