బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం ముట్టడి

తిరుపతి: ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ఆర్‌సీపీ తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా శనివారం తిరుపతిలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయాన్ని వైయస్‌ఆర్‌సీపీ యువజన విభాగం నాయకులు ముట్టడించారు. ఈ సందర్భంగా యువజన విభాగం నాయకులు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. వైయస్‌జగన్‌ నాయకత్వంలో ప్రత్యేక హోదాను సాధించుకుంటామని దీమా వ్యక్తం చేశారు. 
 
Back to Top