చంద్ర‌బాబు బ్రీఫ్ డ్ భాష‌

హైద‌రాబాద్‌) ఓటుకి కోట్లు కుంభ‌కోణం లో చంద్ర‌బాబు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఎమ్మెల్యే స్టీఫెన్ స‌న్ ను కొనుగోలు చేసేందుకు ఆయ‌న ఉప‌యోగించిన‌ భాష కూడా అప్ప‌ట్లో బాగా పాపుల‌ర్ అయింది. ఆప్ప‌టినుంచి బ్రీఫ్ డ్ భాష‌గా పాపుల‌ర్ అయింది. ఆ సంభాష‌ణ వివ‌రాలు ఇప్పుడు చూద్దాం. 


చంద్రబాబు అనుచరుడు: హలో.. యా బ్రదర్.. బాబుగారు గోయింగ్ టు టాక్ టు యూ.. బి ఆన్ ద లైన్ (హలో బ్రదర్, బాబు గారు మీతో మాట్లాడతారు. లైన్‌లో ఉండండి)
 స్టీఫెన్‌సన్: యా..
 చంద్రబాబు: హలో..
 స్టీఫెన్‌సన్: సార్.. గుడ్ ఈవెనింగ్ సార్..
 చంద్రబాబు: గుడ్ ఈవినింగ్ బ్రదర్.. హౌ ఆర్ యూ (మీరు ఎలా ఉన్నారు?)
 స్టీఫెన్‌సన్: ఫైన్.. థాంక్యూ సర్

 చంద్రబాబు: మన వాళ్లు బ్రీఫ్‌డ్ మి.. అయామ్ విత్ యూ... డోంట్ బాదర్ (మన వాళ్లు అంతా వివరించారు. మీకు అండగా నేనున్నాను. కంగారు పడాల్సిందేమీ లేదు)
 స్టీఫెన్‌సన్: యస్ సార్.. రైట్ సార్ (మంచిది సర్)
 చంద్రబాబు: ఫర్ ఎవ్రీ థింగ్ అయామ్ విత్ యూ... వాట్ ఆల్ దే స్పోక్... విల్ ఆనర్ (దేనికైనా మీకు నేను అండగా ఉంటా.. వాళ్లు మీతో మాట్లాడినవన్నీ నెరవేరుస్తాం)
 స్టీఫెన్‌సన్: యస్ సార్... రైట్ సార్

 చంద్రబాబు: ఫ్రీలీ యూ కెన్ డిసైడ్.. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ (మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు. ఎలాంటి సమస్యా లేదు)
 స్టీఫెన్‌సన్: ఓకే సార్.. (మంచిది సర్)
 చంద్రబాబు: దటీజ్ అవర్ కమిట్‌మెంట్... వియ్ విల్ వర్క్ టుగెదర్ (అది మా హామీ. మనం కలిసి పనిచేద్దాం)
 స్టీఫెన్‌సన్: రైట్.. థాంక్యూ సార్
 చంద్రబాబు: థాంక్యూ
 (స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు సంభాషణ)

తాజా వీడియోలు

Back to Top