వ్యాధిగ్రస్తులకు బ్రెడ్లు పంపిణీ

రామగిరిః రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రామగిరి మండల వైయస్సార్‌సీపీ యూత్‌ కన్వీనర్‌ నరేంద్ర ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌గేటు ప్రభుత్వ ఆస్పత్రిలో వ్యాధిగ్రస్తులకు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు మీనుగ నాగరాజు, రామంజినేయులు, కుంటిమద్ది ఆది, శివ, అశోక్, చెన్నకేశవరెడ్డి, రఘువీరా, ఆంజనేయులు, ఆదినారాయణ, నాగార్జున, నాగసముద్రం ఓబిలేసు, లింగమయ్య, పోతలయ్య, ప్రతాప్, అశ్వర్థ తదితరులు పాల్గొన్నారు.

Back to Top