బాబు కొడుకులిద్దరూ కిరీటాలు ధరిస్తున్నారు

హైదరాబాద్ః ప్రాజెక్ట్ ల పేరుతో చంద్రబాబు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఎవరైతే తనకు డబ్బు సంచులు మోశారో వారికి దొడ్డిదారిన నామినేషన్లు కట్టబెట్టి...ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు కిరీటాలు ధరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం లో  అంచనా వ్యయాన్ని ఇష్టారాజ్యంగా పెంచేసి దోచుకుతింటున్నారని బాబు సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Back to Top