బొత్స, గుడివాడ అమర్నాథ్ హౌస్ అరెస్ట్

విశాఖపట్నంః ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ప్రత్యేకహోదాను టీడీపీ సర్కార్ వ్యతిరేకిస్తోంది. హోదా కోసం ఉద్యమిస్తున్న వారిపై అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది. ప్రజల ఆకాంక్షను తుంగలో తొక్కుతూ వైయస్సార్సీపీ తలపెట్టిన క్యాండిల్ ర్యాలీకి ఆటంకాలు సృష్టంచింది. విశాఖ ఎన్ఏడి జంక్షన్ లో వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Back to Top