బాబు పాలనలో అభివృద్ధి ఏదీ?


విశాఖపట్నం: చంద్రబాబు పాలనలో అభివృద్ధి ఎక్కడా జరగలేదని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమం రెండూ అటకెక్కాయని ధ్వజమెత్తారు. మహిళలకు పది వేలు ఇచ్చామంటూ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యార్థులు చదువుకునే పరిస్థితి లేదని ఆరోపించారు.
 
Back to Top