బాబు చెప్పేవన్నీ అబద్ధాలే

–బొత్స సత్యనారాయణ
హైదరాబాద్‌: చంద్రబాబు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే అని, ఎప్పుడు చెప్పిన అబద్ధాలే  మళ్లీ మళ్లీ చెబుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. నిజం చెబితే తల వెయ్యి ఒక్కలవుతుందని ఆయనకు ముని శాపం ఉందని ఎద్దేవా చేశారు. కొత్త సంవత్సరం కూడా పాత అబద్ధాలే చెబుతున్నారని విమర్శించారు. రాజ‌ధాని నిర్మాణంలో అన్ని తాత్కాళిక‌మే అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
Back to Top