బోటు ప్రమాదానికి చంద్రబాబే బాధ్యత వహించాలి

బోత్స సత్యనారాయణ
విజయవాడ: కృష్ణానదిలో ఇటీవల జరిగిన బోటు ప్రమాదానికి చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బోత్స సత్యనారాయణఅన్నారు. ప్రమాదంలో 22 మంది చనిపోతే ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. గతంలో గృహ నిర్మాణంలో అవినీతి జరిగిందని చంద్రబాబు అంటున్నారని, ఈ మూడేళ్లలో ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.
 
Back to Top