అగ్రిగోల్డులో రూ.4 వేల కోట్ల కుంభకోణం


హైదరాబాద్‌:  అగ్రిగోల్డు 20 లక్షల కుటుంబాలకు సంబంధించిన అంశమని, ఇందులో రూ.4 వేల కోట్ల కుంభకోణం జరగిందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు.  కోటి మంది ప్రజలు ఇందులో భాగస్వాములుగా ఉన్నారన్నారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు చంద్రబాబు కుటుంబ సభ్యుడిలా మాట్లాడుతున్నారని విమర్శించారు.  పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెడితే టీడీపీ మావైపు వచ్చిందన్నారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top