అన్ని పార్టీల మద్దతు కూడగడుతాం


హైదరాబాద్‌: ప్రత్యేక హోదా సాధనకు కేంద్రంపై ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్నట్లు  వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 16న పార్లమెంట్‌లో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు ఆయన చెప్పారు.  ఏపీలో పాలన పూర్తిగా స్తంభించిందని మండిపడ్డారు. పొత్తుల విషయంలో మా పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ ఫైనల్‌ చేస్తారన్నారు.
 
Back to Top