ఎయిర్‌పోర్టుల పేరుతో భూ దోపిడీ


విజయవాడ: ఎయిర్‌ పోర్టుల పేరుతో భూములు దోచుకుంటున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. టీడీపీ సర్కార్‌ భూ దోపిడీపై ప్రధానికి లేఖ రాశారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజు కన్నుసన్నలో భూ దోపిడీ జరుగుతుందని ఆయన విమర్శించారు.
 
Back to Top