చంద్రబాబు అవినీతి మీద పుస్తకం

న్యూఢిల్లీ) చంద్రబాబు
రెండేళ్ల పాలన మీద వైఎస్సార్సీపీ తరపున పుస్తకం విడుదల అయింది. రెండేళ్లలో ఒక
లక్షా 34 వేల 295 కోట్ల మేర అవినీతి జరిగినట్లు లెక్క తేలిందని ప్రతిపక్ష నేత,
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వెల్లడించారు. చంద్రబాబు..ఎంపరర్ ఆఫ్ కరప్షన్
అనే పేరుతో ఉన్న ఈ పుస్తకం ప్రతుల్ని ఆయన న్యూఢిల్లీలో జాతీయ నాయకులకు
పంచుతున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు, మీడియా ప్రతినిధులకు ఇవ్వాలని
నిర్ణయించారు.

          చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న అవినీతి దందా గురించి
సవివరంగా అందించటం జరిగింది. దీనికి సపోర్టు డాక్యుమెంట్లు, ఆధారాలు పొందుపరచట
మైనది. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల ప్రతుల్ని ప్రచురించారు. రాజధాని ప్రాంతంలో  ఏ రకంగా భూముల దందా జరిగిందీ, ఏ రకంగా ఇసుక
మాఫియా నిర్వహిస్తున్నారు. రక రకాల స్కాములు ఎలా జరుగుతున్నాయో వివరించటంతో పాటు
గా తగినన్ని ఆధారాల్ని జోడించటం జరిగింది. 

Back to Top