టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ భూ కబ్జా

విజయవాడఃరాష్ట్రంలో టీడీపీ నేతల దోపిడీకి అడ్డూ అదుపులేకుండా పోతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని యథేశ్చగా దోచేస్తున్నారు. కనబడిన భూమిని కబ్జా చేస్తున్నారు. తాజాగా విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమ అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. విలేకరులకు ఇస్తున్నామని చెప్పి రూ.10 కోట్ల విలువ చేసే భూమిని కబ్జా చేశారు. బోండా భూ దందాపై విపక్షాలు మండిపడ్డాయి. అవినీతికి పాల్పడిన బోండాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. 
Back to Top