రక్తదాన శిబిరం


శ్రీకాకుళం: వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు ధర్మాన కృష్ణదాస్‌ జన్మదినం సందర్భంగా నరసన్నపేటలో శనివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అంతకు ముందు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ గెలుపునకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పని చేయాలని ధర్మాన కృష్ణదాసు పిలుపునిచ్చారు.
 
Back to Top