న‌వ దంప‌తుల‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల ఆశీస్సులు

ప్ర‌కాశం: మల్లవరం  శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం లో బుధ‌వారం జ‌రిగిన వివాహ వేడుక‌ల‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌కాశం జిల్లా అధ్య‌క్షుడు బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి, ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌, మాజీ ఎమ్మెల్యే బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా న‌వ దంప‌తులు ర‌మేష్‌రెడ్డి, ర‌మాదేవిల‌ను వారు ఆశీర్వ‌దించారు.

తాజా ఫోటోలు

Back to Top